ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

15004பார்த்தது
ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తో పాటుగా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.