ప్రజా పాలనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

2256பார்த்தது
ప్రజా పాలనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
కొత్త రేషన్ కార్డు దరఖాస్తులపై ప్రభుత్వం శుభవార్త చెప్పిందని బుధవారం నాగార్జునసాగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ రజాక్ అన్నారు. డిసెంబర్ 28 నుండి నిర్వహించే ప్రజా పాలన గ్రామ సభల్లో రేషన్ కార్డుల దరఖాస్తులు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. ఆరు గ్యారంటీలతో పాటు రేషన్ కార్డులు, రెవెన్యూ సమస్యలు, స్థానిక సమస్యలైన విద్యుత్, నీటి దరఖాస్తులు తీసుకుంటారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி