కాంగ్రెస్ తోనే పేదలకు మేలు: మాజీ మంత్రి

1861பார்த்தது
కాంగ్రెస్ తోనే పేదలకు మేలు: మాజీ మంత్రి
కాంగ్రెస్ తోనే పేద ప్రజలకు మేలు జరుగుతుందని నాగార్జునసాగర్ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. మంగళవారం జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్ నాయకులు బాణావత్ శీను నాయక్ ఆధ్వర్యంలో పెద్దవూర మండలం జయరాం తండకు చెందిన రమావత్ దేవ్ సింగ్ జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతోపాటు 30 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி