తిరుమలగిరి(సాగర్)
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంకణాల నివేదిత మండల బిజేపి అధ్యక్షుడు ఇస్లావత్ పాండు నాయక్ ఆధ్వర్యంలో నాగార్జున పేట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించటం జరిగింది. సాగర్ డ్యాం కట్ట క్రింద ఉన్నా కూడా డెబ్బై ఏళ్ల పాలనలో నాగార్జున పేట ప్రజలు ఇంకా బిందెలతో దూర ప్రాంతాలకు వెళ్లి త్రాగు నీరు తెచ్చుకునే దుస్థితి మారలేదు. మార్పు కోసం ఒక అవకాశం బీజేపీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేయటం జరిగింది.