నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవురా మండలం పర్వేదల, అనుముల మండలం పాలెం గ్రామాలకు చెందిన
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 100 మంది సోమవారం ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్, ట్రై కార్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.