మునుగోడు: అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహిస్తున్న అధికారులు

73பார்த்தது
మునుగోడు: అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహిస్తున్న అధికారులు
మునుగోడు మండల కేంద్రంలోని మునుగోడు వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ఇసుక రవాణా చేస్తున్నారని ఇదంతా స్థానిక మునుగోడు అధికారుల కనుసైగలోనే జరుగుతుందని, వారికి ప్రోత్సహిస్తున్నారని ఎఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పారి వెంకటేశ్వర్లు ఆరోపించారు. సోమవారం జిల్లా కలెక్టర్, ఎస్పీ కి ఫిర్యాదు చేశారు. దీనికి ప్రోత్సహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు.

தொடர்புடைய செய்தி