మర్రిగూడ: హామీలు ఇచ్చుడు తప్ప అమలు అయ్యేది ఎప్పుడు?

65பார்த்தது
మర్రిగూడ: హామీలు ఇచ్చుడు తప్ప అమలు అయ్యేది ఎప్పుడు?
మర్రిగూడ మండల కేంద్రంలో భూ నిర్వాసితుల పోరాట సమితి అధ్యక్షులు వల్లపుదాస్ కేశవ్ గౌడ్ శనివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవ్ గౌడ్ మాట్లాడుతూ చర్లగూడెం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయంగా రావలసిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పునరావాస ఇండ్ల స్థలాలలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఇంటికి ఒక ప్రభుత్వం ఉద్యోగం, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు.

தொடர்புடைய செய்தி