నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామానికి చెందిన బాధ్యత కుటుంబ సభ్యులకు సీఎం సహాయనిధి అందిస్తున్న మాజీ సర్పంచ్ వలంపట్ల ఝాన్సీ ప్రవీణ్ అందించారు. మెరుగైన వైద్యం కోసం భీమనబోయిన గంగమ్మ రూ. 60,000, కోల వెంకటయ్య రూ. 17, 500, గంగమ్మ రూ. 18,000 సీఎం సహాయనిధి నుంచి మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన చెక్కులను బాధ్యత కుటుంబ సభ్యులకు గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.