కల్వకుర్తి: ధర్మ సమాజ్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తా

58பார்த்தது
కల్వకుర్తి: ధర్మ సమాజ్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తా
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండల పరిధిలోని మార్చాల గ్రామానికి చెందిన వట్టెపు శ్రీశైలంను ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహరాజ్ ఆదేశాల మేరకు ఆదివారం కల్వకుర్తి మండల వర్కింగ్ ప్రసిడెంట్ గా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నా మీద నమ్మకంతో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. ధర్మ సమాజ్ పార్టీ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా పని చేస్తానని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி