కడ్తాల్: రైతులను రెచ్చగొట్టిన నేతలను అరెస్టు చేయాలి

84பார்த்தது
కడ్తాల్: రైతులను రెచ్చగొట్టిన నేతలను అరెస్టు చేయాలి
లగచర్ల ఫార్మా ప్రజాభిప్రాయ సేకరణలో భూమిలేని బిఆర్ఎస్ కార్యకర్తలను పంపించి గిరిజన రైతులను రెచ్చగొట్టిన బిఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయాలని డిసిసి ప్రధాన కార్యదర్శి బిఖ్య నాయక్, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు హనుమ నాయక్ లు కోరారు. ఆదివారం కడ్తాల్ లో మాట్లాడుతూ ప్రతిపక్షాలు ప్రజల పక్షాన నిలబడాలిసింది పోయి, ప్రజల జీవితాలతో ఆడుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, లక్ష్మయ్య, బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி