10వ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు: కల్వకుర్తి ఎమ్మెల్యే

61பார்த்தது
10వ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు: కల్వకుర్తి ఎమ్మెల్యే
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థిని, విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కాసిరెడ్డి నారాయణ రెడ్డి గురువారం కొరారు. పరీక్షలకు బయలుదేరే ముందు ఇంటి వద్ద హాల్ టికెట్, పెన్నులు, ప్యాడ్లు, జామెంట్రీలు మరియు పరీక్షలకు కావలసిన వస్తువులన్నీ సరిచూసుకొని పరీక్షా సమయానికి అర్థగంట ముందుగా పరీక్షా కేంద్రాలకు వెళ్ళవలెనన్నారు.

தொடர்புடைய செய்தி