యూపీకి చెందిన మహిళ 24 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అందులో 16 మంది ఆడపిల్లలు, 8 మంది మగపిల్లలు ఉన్నారు. ఈమె భర్త ఒక సాధారణ టాక్సీ డ్రైవర్. టాక్సీ నడుపుకుంటూ 24 మంది పిల్లలను పోషిస్తున్నాడు. ప్రస్తుతం, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ, చివరికి ఆ మహిళ సరదాగా ఈ ఫ్రాంక్ వీడియో చేసిందని తెలిసింది.