బీసీ గురుకుల విద్యార్థి మృతిపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

72பார்த்தது
బీసీ గురుకుల విద్యార్థి మృతిపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
నిర్మల్‌లో బీసీ గురుకుల విద్యార్థి మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థి మృతిపై నివేదిక సమర్పించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. విద్యార్థి అయాన్‌ హుస్సేన్‌ కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం అందిస్తామని తెలిపారు. విద్యార్థి కుటుంబంలోని ఒకరికి అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇస్తామన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி