సంగారెడ్డి: ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

63பார்த்தது
సంగారెడ్డి: ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
సంగారెడ్డి: ఐలాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా గతంలో పనిచేసిన సచిన్‌ను శుక్రవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మల్లేష్ అనే వ్యక్తికి ఇంటి నంబర్ ఇచ్చేందుకు రూ.30 వేలు డిమాండ్ చేసి, రూ.25 వేలకు ఒప్పందం చేసుకున్నారు. రూ.10వేలు తీసుకుంటుండగా వీడియో తీసిన మల్లేష్ సెప్టెంబర్ నెలలో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ విచారణలో లంచం తీసుకున్నట్లు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி