నర్సాపూర్: వెంకటేశ్వర కాలనీ కమిటీ సభ్యుల ఏకగ్రీవం

76பார்த்தது
నర్సాపూర్: వెంకటేశ్వర కాలనీ కమిటీ సభ్యుల ఏకగ్రీవం
నర్సాపూర్ మున్సిపాలిటీలోని వెంకటేశ్వర కాలనీ కాలనీ కమిటీ సభ్యులని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సుధాకర్ రెడ్డి, అంజిరెడ్డి, నర్సింలు, గుండం కిషన్, ప్రధాన కార్యదర్శిగా కల్లూరి ఆంజనేయులు, కోశాధికారిగా అశోక్ గౌడ్, ఉపాధ్యక్షులుగా శంకర్ నాయక్, ప్రచార కార్యదర్శులుగా రాజు, చందర్, రమేష్, మన్నె రవి కుమార్ సలహా దారులుగా శ్రీనివాస్, సత్యనారాయణ, యాదగిరి, బుచ్చా నాయక్, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

தொடர்புடைய செய்தி