మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో డంప్ యార్డ్ నిర్మాణ దశలో ఉన్న ఎఫ్ ఎస్ టి పి ఇంటర్నల్ సిసి రోడ్ల నిర్మాణ పనులకు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రామకృష్ణారావు, మేనేజర్ మధుసూదన్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సల్ల మురళి, వాటర్ సప్లై ఇన్స్పెక్టర్ వినీత్ రాజ్, సబ్ ఇంజనీరింగ్ భూపాల్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.