నర్సాపూర్ మండలం కాగజి మద్దూరు గ్రామానికి చెందిన ప్యాట సత్తెయ్య తండ్రి కిష్టయ్యకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 37, 000/_ రూపాయల చెక్కును నర్సాపూర్ పట్టణ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.