నడిరోడ్డుపై మందుబాబు విన్యాసాలు (వీడియో)

79பார்த்தது
ఏపీలోని అనంతపురం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మద్యం తాగి నడిరోడ్డుపై హల్ చల్ చేశాడు. రోడ్డుపై విన్యాసాలు చేస్తూ రచ్చ చేశాడు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే బాటసారులు అతనికి గట్టిగా భయం చెప్పడంతో లేచి వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు మందు ఎక్కువైతే రచ్చ ఇలానే  ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.

தொடர்புடைய செய்தி