లక్షేటిపేట: ఉరి వేసుకుని ఆత్మహత్య

82பார்த்தது
లక్షేటిపేట: ఉరి వేసుకుని ఆత్మహత్య
లక్షేటిపేట పట్టణంలోని లంబడి తండాకు చెందిన లకావత్ విజయేందర్ (48) అనే వ్యక్తి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయేందర్ గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రుల్లో చూపించిన ఫలితం లేదు. దీంతో అవస్థ తట్టుకోలేక ఆయన బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

தொடர்புடைய செய்தி