9న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా

85பார்த்தது
9న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా
మంచిర్యాల ప్రభుత్వ ఐటిఐలలో ఐటిఐ పూర్తిచేసిన అభ్యర్థులకు సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ తెలిపారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ ట్రేడ్ల వారిగా స్టైఫండ్ కూడా చెల్లించనున్నట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్ వివరించారు.

தொடர்புடைய செய்தி