మంచిర్యాల: కూల్చివేతలతో వ్యాపారులను భయపెడుతున్నారు

66பார்த்தது
మంచిర్యాల: కూల్చివేతలతో వ్యాపారులను భయపెడుతున్నారు
కూల్చివేతల పేరుతో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జిల్లా కేంద్రంలోని వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావు ఆరోపించారు. శనివారం మంచిర్యాల పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. రోడ్డు వెడల్పు పేరుతో వాళ్ళ ఆస్తులకు నష్టం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. హైకోర్టులో కూల్చివేతలు చేపట్టడం లేదంటూ ఎమ్మెల్యే అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி