మంచిర్యాల: బీపి మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి

73பார்த்தது
మంచిర్యాల: బీపి మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి
కేంద్ర ప్రభుత్వం బీపి మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంచిర్యాలలోని గాంధీ పార్కులో మౌన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి అద్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ 1978లో ఏర్పాటు చేసిన కమిషన్ 1980లో సమర్పించిన నివేదికను ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. ఇది బీసీల పట్ల వివక్ష, కుట్రగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி