మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేధరిపేట గ్రామంలో గురువారం మధ్యాహ్నం సమయంలో స్థానిక హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ మైలారపు సత్యనారాయణకు బస్ స్టాండ్ వద్ద పర్సు దొరకగా వెంటనే స్థానిక పోలీసు వారికి సమాచారం ఇవ్వగా పర్సులో ఉన్న విలువైన కార్డ్ ఆధారంగా జన్నారం 108 వాహనంలో టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిగా గుర్తించి పోగొట్టుకున్న పర్సును తిరిగి అప్పగించారు.