మంచిర్యాల: మొదలైన బీజేపీ 45 సంవత్సరాల చరిత్ర ప్రచారం

75பார்த்தது
మంచిర్యాల: మొదలైన బీజేపీ 45 సంవత్సరాల చరిత్ర ప్రచారం
బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు గావ్ చలో బస్తి చలో కార్యక్రమంలో భాగంగా గురువారం గూడెం గ్రామంలో నిర్వహించి నరేంద్ర మోడీ పథకాల గురించి, పార్టీ 45 సంవత్సరాల చరిత్రను ఇంటింటికి తిరుగుతూ గురువారం ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ గూడెం ఇన్‌చార్జి గడికొప్పుల సురేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూసకొచ్చినట్టు ప్రజలకు తెలియజేయడమే లక్ష్యమన్నారు.

தொடர்புடைய செய்தி