జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన నిరుద్యోగి భోజనపు సురేందర్ ఎంపీడీవో ఉమర్ షరీఫ్ సమక్షంలో ఆఫీసులో అధికారికి రాజీవ్ యువ వికాస్ పథకం దరఖాస్తును అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రారంభించడం పట్ల సురేందర్ హర్షాన్ని వ్యక్తం చేశారు.