జన్నారం: అడవులను కాపాడుకుంటేనే అందరికి భవిష్యత్తు

73பார்த்தது
జన్నారం: అడవులను కాపాడుకుంటేనే అందరికి భవిష్యత్తు
అడవులను, వన్యప్రాణాలను కాపాడుకుంటేనే అందరికి భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే బొజ్జు సోమవారం అన్నారు. జన్నారం పట్టణంలోని అటవీశాఖ సముదాయంలో నూతనంగా నిర్మించిన ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ నివాస గృహాలను ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி