ఏఐసీసీ పిలుపు మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ఆదేశాల మేరకు దండేపల్లి మండలంలో కన్నేపల్లి, గూడెం, నంబాల గ్రామాలలో గురువారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్, కార్యకర్తలు.