దండేపల్లి: అనుమతి లేని వెంచర్లను ఉపేక్షించవద్దు: డీటీసీపీఓ

51பார்த்தது
దండేపల్లి: అనుమతి లేని వెంచర్లను ఉపేక్షించవద్దు: డీటీసీపీఓ
అనుమతి లేకుండా చట్టం విరుద్ధంగా వ్యవసాయ భూములను ప్లాట్ లుగా మార్చి చేపడుతున్న అక్రమ వెంచర్లను ఉపేక్షించవద్దని జిల్లా పట్టణ ప్రణాళిక అధికారి సంపత్ కుమార్ హెచ్చరిక జారీ చేశారు. గురువారం దండేపల్లి మండలం మేదరిపేట్ గ్రామపంచాయతీలో పర్యటించిన ఆయన పలు అక్రమ వెంచర్లను పరిశీలించారు.

தொடர்புடைய செய்தி