దరఖాస్తు స్వీకరిస్తున్న మంచిర్యాల కమిషనర్

2235பார்த்தது
దరఖాస్తు స్వీకరిస్తున్న మంచిర్యాల కమిషనర్
మంచిర్యాల అంబేద్కర్ కాలనీలో కమిషనర్ లబ్ధిదారుల నుండి దరఖాస్తులు శుక్రవారం స్వీకరించడం జరిగింది. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ అర్హులైన అందరూ ఆరు గ్యారంటీలకు అప్లై చేసుకోవాలని కోరారు. ఈ నెల 6 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ వరలక్ష్మి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

டேக்ஸ் :