శనివారం మంచిర్యాల పట్టణంలోని నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు కొదురుపాక దత్తు ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని తెలపడం జరిగింది. అధ్యక్షులుగా విష్ణు, భక్తుల సదానందం మరియు ప్రధాన కార్యదర్శిగా చిలువేరు పున్నo ఎన్నుకోవడం జరిగింది. గౌరవ సలహాదారులుగా మందపల్లి బుచ్చన్న, కిషన్ అమర్ దాస్ మరియు కార్యవర్గ సభ్యులు 12 మందిని ఎన్నుకోవడం జరిగిందని గౌరవ అధ్యక్షుడు ఒక ప్రకటనలో తెలిపారు.