జోనల్ స్థాయి ఫుట్ బాల్ జట్ల ఎంపిక

62பார்த்தது
జోనల్ స్థాయి ఫుట్ బాల్ జట్ల ఎంపిక
చెన్నూర్ పట్టణంలోని జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫుట్ బాల్ జిల్లా బాలబాలికల ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను జిల్లా సెక్టోరియల్ అధికారి సత్యనారాయణ మూర్తి, పాఠశాల హెచ్ఎం పద్మజ ప్రారంభించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఎస్ జీ ఎఫ్ జిల్లా సెక్రటరీ ఫణిరాజా తెలిపారు.

தொடர்புடைய செய்தி