వేమనపల్లి: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ

51பார்த்தது
వేమనపల్లి: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ
వేమనపల్లి మండలంలోని కల్లంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేసి పనులకు ఎంపిడిఓ కుమారస్వామి, మాజీ జడ్పీటీసీ సంతోష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు.

தொடர்புடைய செய்தி