స్క్రాప్ దుకాణం తొలగించాలి

79பார்த்தது
స్క్రాప్ దుకాణం తొలగించాలి
బెల్లంపల్లి కాంటా ఏరియాలోని స్క్రాప్ దుకాణ యజమానిపై చర్యలు తీసుకోవాలని ఎం సిపిఐయూ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. స్క్రాప్ దుకాణం వలన బాటసారులు, పక్కనే ఉన్న పిల్లల ఆసుపత్రికి వచ్చే రోగులకు ఫంక్షన్ హాల్ వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி