వంద పడకల దవాఖాన ముందు నిరసన

81பார்த்தது
బెల్లంపల్లి వంద పడకల దవాఖానలో విధులు నిర్వర్తిస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ మెడికల్ హెల్త్ అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం దవాఖాన ఎదుట ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. నెల నెల వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you