నెన్నెల: ముత్తూట్ మనీలో భారీ మోసం

74பார்த்தது
నెన్నెల: ముత్తూట్ మనీలో భారీ మోసం
నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన కౌటారపు రాజేందర్ అనే ఖాతాదారుడు తన బంగారు నగలను ముత్తూట్ మనీలో నాలుగు రోజుల కిందట తాకట్టు పెట్టినా అతని ఖాతాలో దానికి సంబంధించిన రూ 7. 35 లక్షల
నగదు ఇప్పటి వరకు జమ కాలేదు. దీంతో ఖాతాదారుడు రాజేందర్ ఆందోళనకు గురయ్యాడు. ముత్తూట్ మనీ సిబ్బందిని ఆరా తీస్తే వెంటనే ఖాతాలో నగదు జమ చేస్తామని చెప్పారని రాజేందర్ తెలిపారు.

தொடர்புடைய செய்தி