మురికి కాలువలపై ఇల్లు కడితే ఎలా.... కలెక్టర్

71பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని 29వ వార్డులో కలెక్టర్ కుమార్ దీపక్ పర్యటించారు. మురికి కాలువలపై ఇల్లు నిర్మించడం ఏమిటని ప్రశ్నించారు. మురికి కాలువపై నిర్మించడంతోనే మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తోందని తెలిపారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలంటే ఇళ్లను తొలగించాల్సింది ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయనతోపాటు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, చైర్పర్సన్ జక్కుల శ్వేత ఉన్నారు.

தொடர்புடைய செய்தி