తాండూర్ లో మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ వర్ధంతి

66பார்த்தது
తాండూర్ లో మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ వర్ధంతి
మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ నాలుగో వర్ధంతి ఆదివారం తాండూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో స్థానిక సిపిఐ నాయకులు మల్లేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ మండల సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.