బెల్లంపల్లిలో బతుకమ్మ సంబరాలు

79பார்த்தது
బెల్లంపల్లిలో బతుకమ్మ సంబరాలు
బెల్లంపల్లి పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో ఛైర్పర్సన్ జక్కుల శ్వేత ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ సందర్భంగా మహిళా కౌన్సిలర్స్, ఆర్పీలు, ప్రజలు రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఆటపాటలతో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిపారు.

தொடர்புடைய செய்தி