సిరాజ్‌తో డేటింగ్‌ రూమర్స్‌పై స్పందించిన మహిర శర్మ

54பார்த்தது
సిరాజ్‌తో డేటింగ్‌ రూమర్స్‌పై స్పందించిన మహిర శర్మ
టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌తో డేటింగ్‌ రూమర్స్‌పై బిగ్‌బాస్‌ సెలబ్రిటీ మహిర శర్మ స్పందించారు. తాను ఎవరితోనూ డేటింగ్‌ చేయడం లేదని వివరణ ఇచ్చారు. తనపై వస్తున్న ఊహాగానాలను ఆపాలని సోషల్‌మీడియా వేదికగా కోరారు. మహిరతో డేటింగ్‌ చేయడం లేదని సిరాజ్‌ తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. తాను మహిరతో డేటింగ్‌ చేయడమనేది పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. సిరాజ్ ఐపీఎల్ 2025లో GT తరఫున ఆడనున్నాడు.

தொடர்புடைய செய்தி