వనపర్తి: అక్రమ ఇసుక నిల్వల చేసే వారిపై చర్యలు: కలెక్టర్

68பார்த்தது
వనపర్తి: అక్రమ ఇసుక నిల్వల చేసే వారిపై చర్యలు: కలెక్టర్
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం షాగాపురంలో ఉన్న ఇసుక రీచును, రాంపురం గ్రామ శివారులో అధికారులు సీజ్ చేసిన ఇసుక నిల్వలను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం తనిఖీ చేశారు. జిల్లాలోని ఇసుకరీచులపై సంబంధిత మండలాల తహసీల్దార్లు నిరంతర పర్యవేక్షణ ఉంచాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక నిల్వలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி