గ్రూప్-3 పరీక్షకు సెల్ ఫోన్లకు అనుమతి లేదు: వనపర్తి కలెక్టర్

53பார்த்தது
గ్రూప్-3 పరీక్షకు సెల్ ఫోన్లకు అనుమతి లేదు: వనపర్తి కలెక్టర్
వనపర్తి జిల్లాలో నవంబర్ 17, 18 తేదీలలో నిర్వహించనున్న గ్రూప్-3 పరీక్ష కేంద్రాలలోకి సెల్ ఫోన్లకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమన్వయంతో పనిచేసే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నిమిషం ఆలస్యం నిబంధన అమలలో ఉంటుందని, విద్యార్థులు పాటించాలని కలెక్టర్ సూచించారు.

தொடர்புடைய செய்தி