భారీగా నిషేధిత జర్దా గుట్కా ప్యాకెట్ల పట్టివేత

78பார்த்தது
భారీగా నిషేధిత జర్దా గుట్కా ప్యాకెట్ల పట్టివేత
మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామ శివారులో సోమవారం కారులో తరలిస్తున్న నిషేధిత గుట్కా, జర్దా ప్యాకెట్ల పట్టుకున్నట్లు ఎస్సై మురళీ తెలిపారు. మహబూబ్ నగర్ నుండి చిత్తనూర్ గ్రామానికి కారులో గుట్కా ప్యాకెట్ల తరలిస్తున్నారని అందిన సమాచారం మేరకు దాడులు చేసి పట్టుకున్నట్లు చెప్పారు. రూ. 98. 505 వేల విలువ గల గుట్కా, జర్దా ప్యాకెట్లను సీజ్ చేసి ఎల్లూరు నూతన్ పై కేసు నమోదు చేశామని అన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி