ముస్లింలు సోదర భావంతో ముందుకు సాగుతూ పండుగలను జరుపుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. సోమవారం రంజాన్ పండుగ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా శ్రీపురం రోడ్డులో గల ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రతి మతంలో ఆచార వ్యవహారాలను తెలిపే విధంగా మూల గ్రంధాలు ఉంటాయని, వాటిని పాటిస్తూ శాంతి, స్నేహం, సహాయం అందిస్తామన్నారు.