కొల్లాపూర్ మండలం సోమశిల కృష్ణానది వద్ద సందడి నెల కొంది. ఆదివారం సెలవు కావడంతో దీపావళికి వచ్చిన బంధువులు, పర్యాటకులు అధిక సంఖ్యలో సోమశిలను సందర్శించారు. కార్తికమాసం మొదటి సోమవారం భక్తుల సందడి పెరగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసి నట్లు సోమేశ్వరాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గోవిందరెడ్డి చెప్పారు.