మక్తల్: ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే

59பார்த்தது
మక్తల్: ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే
మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చెప్పారు. మంగళవారం హైద్రాబాద్ లో ముఖ్యమంత్రి ని కలిసి కోర్టు నిర్మాణానికి ఆర్థిక అనుమతులు ఇస్తూ క్యాబినెట్ లో తీర్మానం చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. 150 పడకల ఆసుపత్రి, మక్తల్ నారాయణపేట రోడ్డు విస్తరణ, సమీకృత గురుకుల పాఠశాల, డిగ్రీ కలశాల సొంత భవనం మంజూరు చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி