మహబూబ్‌నగర్: చివరి దశకు కుల గణన సర్వే

78பார்த்தது
మహబూబ్‌నగర్: చివరి దశకు కుల గణన సర్వే
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వే చివరి దశకు చేరింది. మొత్తం మహబూబ్‌నగర్-2,41,853, నాగర్ కర్నూల్-2,50,596, గద్వాల-1,67,886, నారాయణపేట-1,55,999, వనపర్తి-1,54,793 కుటుంబాలు ఉన్నాయి. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 150 నుంచి 180 ఇళ్లు కేటాయించారు. ఈ నెల 27 వరకు సమగ్ర సర్వే 100 శాతం పూర్తి చేస్తామని ఆయా జిల్లాల అధికారులు ఆదివారం తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி