పెద్దదర్పల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకాల పై అవగాహన

64பார்த்தது
పెద్దదర్పల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకాల పై అవగాహన
మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలను ప్రతి కుటుంబానికి ప్రతి గడపకు చేరే విధంగా పనిచేయాలని, పాలమూరు ఎంపీ డీకే అరుణమ్మ సూచన చేసారు. ఈ మేరకు బిజెపి మండల నాయకుడు రఘురాం గౌడ్ పెద్దపల్లి గ్రామంలో మహిళలకు మహిళా సంఘాల సభ్యులకు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బడుగు బలహీన వర్గాల కోసం యువత, చేతి వృత్తులు, మహిళలు, రైతులు అన్ని వర్గాల కోసం తీసుకొచ్చినటువంటి విశ్వకర్మ మొదలగు పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకుని లబ్ధి పొందగలరని వారికి అవగాహన కల్పించడం జరిగింది.

தொடர்புடைய செய்தி