వెల్దండలో ఉచిత కంటి వైద్య శిబిరం

85பார்த்தது
వెల్దండలో ఉచిత కంటి వైద్య శిబిరం
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరం శనివారం రెండవ రోజు వెల్దండ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కొనసాగింది. ప్రముఖ కంటి ఆసుపత్రి శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో ఈ శిబిరం జూలై 27వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కొనసాగుతుంది.

தொடர்புடைய செய்தி