మహబూబ్ నగర్ కు ఈ నెల 22న బీసీ కమిషన్ సభ్యులు

83பார்த்தது
మహబూబ్ నగర్ కు ఈ నెల 22న బీసీ కమిషన్ సభ్యులు
నవంబర్ 22 న మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు రానున్నారని వనపర్తి జిల్లా బీసీ అభివృద్ధి సంక్షేమ శాఖ అధికారి బీరం సుబ్బారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థలలో కల్పించిన రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల నుంచి అభ్యర్థనను స్వీకరించేందుకు వీలు ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన బీసీ సంఘాల సభ్యులు అభ్యర్థనలు, సలహాలు, ఆక్షేపణలు ఇవ్వవచ్చని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி