గద్వాల జిల్లా కేంద్రంలో రేకులపల్లి గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయ భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున నష్టపరిహారంగా ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శుక్రవారం ఆర్థిక సహాయం అందించారు. 46 మంది రైతులకు ఐదు కోట్ల 40 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం తరఫున లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను అందించారు.